Latest posts
-
రెండేళ్ల హైడ్రా ప్రస్థానం నగర రక్షణకు కొత్త దిశ

వనపర్తి, ఆగష్టు 25 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి): నగరాన్ని వరదలు, అక్రమ ఆక్రమణలు, జలవనరుల విధ్వంసం నుంచి రక్షించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ విపత్తు స్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ (హైడ్రా) రెండేళ్ల ప్రస్థానంలో గణనీయమైన ఫలితాలు సాధించింది. 2024 జూలై 19న ఏర్పాటైన హైడ్రా ఇప్పటివరకు 3,325 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. చెరువులు, వాగులు,…